News

ప్రముఖ నటి, కంటా లగా గర్ల్​, హిందీ బిగ్​ బాస్​ ఫేమ్​ షెఫాలీ జరివాలా గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆమె వయస్సు 42.