News

ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు సింహ రాశిలో రవి, కేతులు కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ రెండు గ్రహాల కలయిక వల్ల జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.